స్మార్ట్ భారత్ కోసం ‘పవర్ వన్ డేటా’

విద్యుత్ ప్రమాణాలు పెంచడానికి కొత్త విప్లవందేశంలో కొత్త వ్యవస్థ నిర్మాణామే లక్ష్యంస్మార్ట్ సిటీ లతోనే పట్టాలెక్కిన ప్రాజెక్టు

0

(This article is a part of CloudSparks Series sponsored by Microsoft Azure) 

మారుతున్న కాలానికి అనుగుణంగా పవర్‌డేటా ఇన్ఫర్మేషన్ అప్ డేట్ కావడం లేదు. పవర్ వన్ డేటా ఇంటర్నేషనల్ ఇప్పుడు అధునాతన మీటరింగ్ ఇన్ ఫ్రాస్టక్చర్, స్మార్ట్ మీటరింగ్ కోసం డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అందించనుంది. ఇంటిగ్రేటెడ్ సేవలు, కంప్యూటింగ్, నిల్వ, డేటా, నెట్ వర్కింగ్ ను అనుసంధానం చేయడానికి సహాయ పడుతుంది. దీని వల్ల డబ్బు ఆదా. శక్తివంతమైన వ్యవస్థను నిర్మించేందుకు, విస్తరించడానికి, ఉత్పాదకత కోసం ఉపయోగపడుతుంది.

దశాబ్దం కంటే ముందుగానే మొబైల్ ప్రపంచంలో, చాలా త్వరగా స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్లలోకి మారిపోయాము. విద్యుత్ రంగంలో ప్రామాణిక మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను చేరుకోవడానికి మాత్రం చాలా, నెమ్మదిగా వెళుతున్నాము. కేవలం భారతదేశం లో, స్మార్ట్ మీటర్ల విద్యుత్ గ్రిడ్ల ఆపరేషన్ మెరుగుపరచడానికి, పర్యావరణం మీద తక్కువ ప్రభావాన్ని చూపే సమర్ధవంతమైన విద్యుత్ గ్రిడ్లను నిర్వహించడానికి పవర్ వన్ డేటా రెడీ అవుతోంది.ప్రపంచ బ్యాంక్ నుండి అందుతున్న సాయంతో, తజికిస్తాన్, జింబాబ్వే, పెరూ వంటి దేశాల్లో ఈ ప్రాజెక్టులు అమలు కొనసాగుతోంది. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తో ఆయా దేశాల్లో దాదాపు అన్ని ప్రాంతాలలో స్మార్ట్ మీటరింగ్ వ్యవస్థలు స్థాపించడానికి కారణమవుతున్నాయి. భారతదేశం లో మోడీ సర్కార్ మౌలిక వసతులతో ఉత్తమ నిర్మాణ విధానాలను అనుసరించండానికి ప్రణాళికలు తయారు చేస్తోంది. ఇప్పటికే శాటిలైట్ సిటీస్‌తో పాటు 100 కొత్త స్మార్ట్ నగరాలు నిర్మాణం చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. 20 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు 2015 లో నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. వాటిలో స్మార్ట్ మీటరింగ్ ఒక కీలకాంశం. దీనికి పవర్ వన్ డేటా ఇంటర్నేషనల్ సహకరించడానికి సిద్ధంగా ఉంది.

స్మార్ట్ మీటరింగ్ లో ఎండ్ టూ ఎండ్ పరిష్కరించేందుకు హార్వార్డ్ వర్శిటీ సిద్ధంగా ఉందని.. బెంగుళూర్ లో ఉత్పత్తి కేంద్రం ప్రారంభించామంటున్నారు సంస్థ సీటీవో, ఎండీ మైక్ మక్ గోవన్. భారతదేశం లో సంస్థ టెక్నాలజీతో పాటు ప్రోడక్షన్ ను ఆయన పర్యవేక్షిస్తున్నారు. PoweOneData యూనిట్ ప్రారంభ దశల్లో ఉంది. మూడేళ్లుగా ఉత్పత్తులు మార్కెటింగ్, డెవలప్ మెంట్ ట్రయల్స్ నిర్వహించారు. భారతదేశం లో, P1DI పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పాండిచ్చేరి లో రెండు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లు విజయవంతమయ్యాయి. దీంతో దేశంలో అంతటా స్మార్ట్ మీటర్ పైలట్ ప్రాజెక్టులు అందించేందుకు సిద్ధం పడుతున్నారు.

మైక్ మక్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ల్‌లో డ్యూయల్ సోర్స్, ప్రీపెయిడ్ మీటర్లు ఇన్‌స్టాల్ చేయడానికి నేషనల్ కాపిటల్ రీజన్ ఢిల్లీలో, మూడు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. క్లౌడ్ ఆధారిత సిస్టమ్స్ ద్వారా నిర్వాహకులు గ్రిడ్ నుంచి సరఫరా, డీజిల్‌తో బ్యాకప్, పవర్‌కు విడివిడిగా బిల్లు అందిస్తారు. మీటర్ల ప్రతి యూనిట్ వినియోగం ట్రాక్, తగిన రేటు అనుగుణంగా వినియోగదారుడికి ప్రీపెయిడ్ బ్యాలెన్స్ అప్ డేట్ సమాచారం అందిస్తుంది. అపార్ట్‌మెంట్ అద్దెదారులు, వినియోగం, బ్యాలెన్స్‌ను వారి స్మార్ట్ ఫోన్లలో, అపార్ట్ మెంట్‌లో వెబ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.

స్మార్ట్ మీటర్ వెనుక టెక్ స్టాక్

PowerOneData అంతర్జాతీయ MS-SQL డేటాబేస్ మీటర్ డేటా మేనేజ్ మెంట్ సాఫ్ట్ వేర్ అందిస్తుంది. ఇది వినియోగదారుల, యజమానులు మానిటరింగ్‌లో ఉండి.. వినియోగం నియంత్రించే, ట్యాంపరింగ్‌ను గుర్తిస్తుంది. అంతే కాదు, ఖచ్చితంగా డిమాండ్, సరఫరా మార్పులు, బిల్లు వినియోగదారులకు అందిస్తుంది. భవిష్యత్తులో వచ్చే డిమాండ్ గురించి అంచనాలను తయారు చేస్తుంది. "మేము, సోలార్ పవర్ తయారు చేసే సంస్థల నిర్వాహకులు, వినియోగదారులకు అవసరమైన సాఫ్ట్‌వేర్ అందిస్తుదంటామంటారు మైక్. మేము కూడా ఇంటర్నెట్ పోర్టల్, స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా లైటింగ్ , షెడ్యూల్, నియంత్రణ వినియోగం ట్రాక్, పలు ప్రాంతాల్లోని స్ట్రీట్ లైట్స్ నియంత్రణ కోసం ఒక ప్రత్యేక అప్లికేషన్ కలిగి ఉందని చెబుతారు. "

"పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులకు ఇప్పటి వరకు పాత కాలపు ఎలక్ట్రో మీటర్లతో కొనసాగుతున్నాయి. తాజా స్మార్ట్ మీటర్ల ఇన్‌స్టాలేషన్‌కు పెద్ద ఎత్తున ఖర్చవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అనేక ప్రయోజనాలు డేటా సెంటర్ లేకపోవడంతో ఇక్కడ ఖర్చులు అధికం. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇప్పటికే ఉన్న సమాచార కేంద్రాలు దర్శనమిస్తాయి. ఒక కొత్త డేటా సెంటర్ బిల్డింగ్, విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ ఒక ముఖ్యమైన అవరోధం. ఇటువంటి పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్, డేటా సెంటర్ సాఫ్ట్‌వేర్ ఫుటింగ్‌తో ఈజీగా పూర్తి చేయవచ్చు. ఇప్పటికే క్లౌడ్ అనేక ప్రాజెక్టులు అమలు చేస్తుంది. స్మార్ట్ మీటర్ల అమలు, కాలక్రమేణా వినియోగదారులు కు ఉపయోగపడే విధంగా రూపొందిచనున్నారు.

మెషిన్ లెర్నింగ్ పై అవగాహన, కస్టమర్ ఎంత ఎనర్జీ వాడకమో, వంటి ఆసక్తికర డేటాను స్మార్ట్ మీటర్ గేదర్ చేస్తుంది. ఇంకా ఎంత అవసరమో నిర్మించడానికి టారిఫ్ ప్రణాళికలు తయారు చేస్తుంది. దీని ప్రోగ్రామ్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు, PowerOneData ఉపయోగపడుతుంది.దీని వల్ల బిల్లులు గురించి ఆందోళనలు పడాల్సిన అవసరం ఉండదు. అయితే వినియోగదారులు బిల్లులు అందుకోవడానికి ముందుగా వినియోగ కాల్ సెంటర్ సంప్రదించడం అవసరం. సెన్సార్ డేటా టర్బైన్లు నుండి స్ట్రీమింగ్ తో విండ్ ఫామ్ కంపెనీ డేటాను సేకరించడం ద్వారా పూర్తి సమాచారం అప్ డేట్ అవుతుంది. సెన్సార్ డేటా సేకరణతో ప్రమాదాలను ముందే గుర్తించవచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

అందరికి అందుబాటులో అప్ టుడేట్ డేటా

క్లౌడ్ సేవలతో వ్యక్తిగత డేటా కేంద్రాలు, ఇన్ స్టాల్ మీటర్ల నిర్వహించడానికి, వినియోగదారుల బిల్లింగ్ కు ఒక మార్గం ఏర్పడుతుంది. హై-డెన్సిటీ గృహాల కోసం మరో సాఫ్ట్ వేర్ డెవలప్ చేశారు. ఇది కూడా నివాస సౌర వ్యవస్థలు అటువంటి వ్యవస్థల యొక్క వాస్తవ సమయాన్ని పర్యవేక్షించేందుకు దోహదపడుతుంది.అంతే కాదు యజమానులు పొదుపు పాటించడానికి అవసరమైన అనాలసిస్ తయారు చేస్తున్నారు.

పర్యావరణానికి తగ్గట్టుగా స్మార్ట్ మీటర్లు

సమర్థవంతంగా విద్యుత్ వ్యవస్థ నిర్వహించడానికి గాను, అటు వినియోగదారులకు, ఇటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఎనర్జీ ఉపయోగిస్తారో కచ్చితమైన సమాచారం అవసరం. స్మార్ట్ మీటర్ల (వినియోగం, విద్యుత్ నాణ్యత డేటా సేకరించడం) రెండు సెన్సార్లు నియంత్రణ పాయింట్లు గా పనిచేస్తాయి. స్మార్ట్ మీటర్లు ఏ విధమైన తుఫానులు వచ్చినా, ఇతర సహజ విపత్తుల నుండి వైఫల్యాలను అధిగమించే విధంగా... అత్యవసర డిమాండ్, సరఫరా మార్పులుపై స్పందించే విధంగా క్లౌడ్ లో సాఫ్ట్ వేర్ రెడీ చేశారు. వెబ్ పోర్టల్, స్మార్ట్ ఫోన్ ద్వారా కరెంట్ వినియోగం, వ్యయాలు వినియోగదారులకు తక్షణమే సమాచారం అందుతుంది. వ్యక్తిగత గృహ యజమానులు తోపాటు చిన్న వ్యాపారాలు నియంత్రణలో పీక్ అవర్స్ లో ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులను అందించడానికి అనుమతిస్తుంది. దీనికి తగ్గ సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేశారు. ఉదాహరణకు, ఉదయం ఆఫ్-పీక్ సమయాల్లో రూపొందించబడిన సోలార్ పవర్ ను గ్రిడ్ కు కనెక్ట్ చేస్తారు. పీక్ డిమాండ్ ఉండే మధ్యాహ్న సమయాల్లో విద్యుత్ ను స్టోర్ చేసుకోవచ్చు .

పవర్ వన్ డేటా లక్ష్యాలు

భారతదేశంతో పాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో మేము ఇప్పుడు దూకుడుగా పెద్ద ఎత్తున ప్రాజెక్టులుకు సిద్ధమవుతున్నామంటారు మెక్. సమీప భవిష్యత్తులో, ముందస్తు విశ్లేషణలతో మరింత డిమాండ్ కు తగ్గ కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు.. విద్యుత్ అవసరం నిరంతరం పెరుగుతోంది, కానీ బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాల్సి రావడం ఇబ్బంది కరమే. ఇదిలా ఉంటే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చాలా ఏళ్లు పట్టవచ్చు. P1DI స్మార్ట్ మీటరింగ్ వ్యవస్థ. మెరుగైన నియంత్రణను సమర్థవంతంగా అందచేసే అవకాశం ఉంటుంది.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik